Yuvanshankar Raja - Chiru Chiru MP3

Yuvanshankar Raja - Chiru Chiru MP3

Download Yuvanshankar Raja - Chiru Chiru MP3 free only at Ultra Musicas. Yuvanshankar Raja - Chiru Chiru released on album Awaara (Original Motion Picture Soundtrack) in 2010 by Yuvanshankar Raja. You can download songs Yuvanshankar Raja - Chiru Chiru MP3 through download button below.

Title Chiru Chiru
Artist Yuvanshankar Raja
Album Awaara (Original Motion Picture Soundtrack)
Year 2010
Duration 4:45
File Size 4.35 MB
File Type MP3
Audio Summary 44100 Hz, stereo, s16p, 192 kb/s
Source YouTube Music

song lyrics Yuvanshankar Raja - Chiru Chiru

చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరు క్షణమున మరుగై పోయావే
నువ్వే ప్రేమ బాణం
నువ్వే ప్రేమ కోణం
పువ్వై నవ్వగానే గాలై ఎగిరెను ప్రాణం
(చెయ్ చెయ్) చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
(సై సై) సరసకు సై అంటూ పాదం కదిలినదే
ఎదనే నీతో ఎత్తుకెళ్ళావే

చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరు క్షణమున మరుగై పోయావే

దేవతా తనే ఒక దేవత
ముఖాముఖి అందమే చూడగా ఆయువే చాలునా
గాలిలో తనే కదా పరిమళం
చెలి సఖి అనుమతే అడగక పూవులే పూయునా
సిగలో కురులే మేఘాలల్లే ఆడే వేళ
గుండెల్లోన మెరుపే మెరిసే, చూపే మైమరచే
చెలి చెక్కిళ్ళే ముద్దుల్తోనే తడిమెయ్యాల
చెంగు చెంగు అడుగుల్లోన మువ్వై మది మురిసే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే

(చెయ్ చెయ్) చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
(సై సై) సరసకు సై అంటూ పాదం కదిలినదే

తోడుగా ప్రతిక్షణం వీడక
అనుక్షణం ఆమెతో సాగనా, ఆమె నా స్పందన
నేలపై పడేయక నీడనే
చక చక చేరనా, ఆపనా, గుండెలో చేర్చనా
దారం బదులు ప్రాయంతోటే కట్టేసిందే
గాయం లేక కోసేసిందే, హాయిగ నవ్వేసిందే
నాలో నేను మౌనంగానే మాటాడేస్తే
మొత్తం తాను వింటూ ఉందే, తీయగా వేధిస్తుందే
ఎదనే తనతో ఎత్తుకెళ్ళిందే

(చెయ్ చెయ్) చెలిమిని చెయ్ అంటూ హృదయం పలికినదే
(సై సై) సరసకు సై అంటూ పాదం కదిలినదే

చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరు క్షణమున మరుగై పోయావే
చిరు చిరు చిరు చినుకై కురిసావే
మరు క్షణమున మరుగై పోయావే