Ranjith & Suchitra - Dole Dole MP3

Ranjith & Suchitra - Dole Dole MP3

Download Ranjith & Suchitra - Dole Dole MP3 free only at Ultra Musicas. Ranjith & Suchitra - Dole Dole released on album Pokiri in 2006 by Ranjith & Suchitra. You can download songs Ranjith & Suchitra - Dole Dole MP3 through download button below.

Title Dole Dole
Artist Ranjith & Suchitra
Album Pokiri
Year 2006
Duration 4:41
File Size 4.29 MB
File Type MP3
Audio Summary 44100 Hz, stereo, s16p, 192 kb/s
Source YouTube Music

song lyrics Ranjith & Suchitra - Dole Dole

డోలే డోలే दिल जरा जरा
నిను ఒర ఒర గని నరవర
జాగు మాని చెయ్ కలపరా
జత చేరి నేడు జతి జరుపరా
जर जल्दि जल्दि పెందలడకనే రారా
వడి అంతరంగ సంబరముకనే రారా
రాలుగాయివే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ నిశి కేళి వేళ జత చోరా
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना

అనువుగా అందిస్తా సొగసుని సంధిస్తా
ఒదుగుతు కుదురుగ నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
दिलबर देखोना
మిసమిస కన్నె కొసరకు వన్నె వలపుతో వలపన్ని
నకసికలన్ని నలుగును కన్నే కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా
బరిలో కరగా
ఒడికి త్వరగా
బరిలో కరగా

గ గ స గ గ స ని స ని స
గ గ స గ గ స ని స ని స
ని స ని స
చిటుకుని విప్పేస్తా చెమటను రప్పిస్తా
తళుకుతో తెగిపడి నీపైన
చటుక్కున చుంబిస్తా చనువుగా బందిస్తా
तुम मेरे दिवाना
గొలితెరలన్నీ గడుసరికన్నె తొలగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని బలిగొను తరుణాన్ని
తరలి దరికే
ఎగసి ఎదకే
తరలి దరికే
ఎగసి ఎదకే
जर जल्दि जल्दि పెందలడకనే రారా
వడి అంతరంగ సంబరముకనే రారా
రాలుగాయివే రసికుడా కసి కోక లాగు సరి సరసుడా
రారా మాటుకే ముడిపడ నిశి కేళి వేళ జత చోరా
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना
चलेगा चलेगा यह इश्क जमाना
करेगा करेगा हर दिल को दिवाना