Udit Narayan & Chitra - Prema Tholi Prema MP3

Udit Narayan & Chitra - Prema Tholi Prema MP3

Download Udit Narayan & Chitra - Prema Tholi Prema MP3 free only at Ultra Musicas. Udit Narayan & Chitra - Prema Tholi Prema released on album Raja Babu in 2006 by Udit Narayan & Chitra. You can download songs Udit Narayan & Chitra - Prema Tholi Prema MP3 through download button below.

Title Prema Tholi Prema
Artist Udit Narayan & Chitra
Album Raja Babu
Year 2006
Duration 4:43
File Size 4.32 MB
File Type MP3
Audio Summary 44100 Hz, stereo, s16p, 192 kb/s
Source YouTube Music

song lyrics Udit Narayan & Chitra - Prema Tholi Prema

ప్రేమ ఓ తొలి ప్రేమ ఎదలో బాపు బొమ్మ
చూశాలే నీ చిరునవ్వులనీ...
నా కొసం పూచే పువ్వులనీ...
ప్రేమ ఓ తొలి ప్రేమ నా ప్రాణం నువ్వమ్మ
వేచాలే నీకే సొంతమనీ...
నువ్వంటే ఎంతో ఇష్టమనీ...
కలలెరుగని కన్నులకీ... కలవరమే పెంచావే...
మునుపెరుగని సుఖమేదో... మనసంతా నింపావే...
నీకే మది స్వాగతమంటుందీ... ఆ...
నీతోనే జీవితమంటుందీ...

మదిలో ఒక తీయ్యనైన చిగురాశ చిగురు తొడిగిందిలే...
నాలో అది ఊపలేని విరహాల జ్వాల రేపిందిలే...
ఎదిగే అందాలు ఒదిగే నిలు వెచ్చనైన సొగసోచ్చేలే...
మాటలతో చెప్పలేని పరువాల పోరు తెలిసోచ్చేలే...
అలా సాగిపోయే వసంతాలనీ... చెలి ఆపలేవా ఇలా రంమ్మనీ.
నువ్వుంటే ఆమని ఎందుకనీ... నీ జంటే తీయ్యని వేడుకనీ...